రావణాసురుడి వేషధారణలో టీడీపీ నేత శివప్రసాద్!

  • పార్లమెంటులో టీడీపీ నేతల ఆందోళన
  • ప్రత్యేకహోదా, విభజనహామీలపై పోరాటం
  • మోదీకి 10 లక్షణాలు ఉన్నాయని విమర్శ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోరుతూ ఈ రోజు టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు శివప్రసాద్ రావణాసురుడి వేషధారణలో పార్లమెంటుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖాలు ఉన్న 10 స్టిక్కర్లను ఆయన తలకు అంటించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని రావణాసురుడని విమర్శించారు. ఆయనకు 10 కంటే ఎక్కువ అవలక్షణాలు ఉన్నాయని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Narendra Modi
Telugudesam
siva prasad
ravanasurudu
getup
Special Category Status
Andhra Pradesh
10 heads

More Telugu News